బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియా విశేషణం, అవతలికి, దూరముగా, లేకుండా.

  • I came away నేను వచ్చి విడిస్తిని.
  • goaway లేచిపో.
  • when he was away from the house వాడు యింట్లో లేనప్పుడు.
  • thegarden is away a mle from the house ఆ తోట యింటికి ఒక ఘడియ దూరములో వున్నది.
  • away with this nonsense యీ పిచ్చితనము విడిచిపెట్టు.
  • away with him వాడు చెడ్డాడుపో,వాణ్ని వర్ణించు.
  • to cut away కోసివేసుట.
  • to do away పరిహరించుట, నివర్తిచేసుట,పోగొట్టుట.
  • to do away this suspicion యీ సంశయమునివర్తిచేయడానకై.
  • this did away the pain యిది ఆ నొప్పిని పోగొట్టింది.
  • this did away thenecessity of my going there యిందువల్ల నేను అక్కడికి పోవలసిన అగత్యములేకపోయినది.
  • a charm to do away the effects of the poison విషహరమైనమంత్రము.
  • that custom is now doen away ఆ వాడికె యిప్పుడు లేకపోయినది.
  • hedrove them away వాండ్లను తరిమివేసినాడు.
  • they fell away from God దేవుని యందుభక్తిని మానుకొన్నారు.
  • she fell away in flesh అది చిక్కిపోయినది.
  • to give away యిచ్చివేసుట.
  • to go away పోయివిడుచుట.
  • they made away with his property వాడి సొమ్మునుఅంటుకొని పోయినారు.
  • it melted away కరిగిపోయింది.
  • to plane away చిత్రికపట్టుట.
  • to pushaway తోసివేసుట.
  • he putaway his wife పెండ్లాన్ని తోసివేసినాడు.
  • he put away the moneyరూకలను దాచిపెట్టినాడు.
  • Read away నిలువకుండా వూరికె చదువుతూపో.
  • to rub awayరాచివేసుట.
  • to run away పారిపోవుట.
  • to send away పంపించివేసుట.
  • to snatch awayపెరుక్కొనుట.
  • to take away తీసివేసుట.
  • to throw away పారవేయుట.
  • to thrust awayతోసివేసుట.
  • to wipe away తుడచి వేసుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=away&oldid=924059" నుండి వెలికితీశారు