grain
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, a single seed of corn గింజ.
- a grain of boild rice మెతుకు.
- after the grain was sown విత్తిన తరువాత.
- or corn ధాన్యము.
- a fieldof corn పొలము, మడి, చేను.
- growing grain పంట, పయిరు, సస్యము.
- or the smallest quantity or any minute particle ఈషత్తు, రవంత.
- లేశము.
- a few grains of brimstone రవ్వంత గంధకము.
- lac in grains లక్కబియ్యము.
- a grain of sand వొక యిసుక.
- a grain of salt వొక వుప్పుకల్లు.
- he has not a grain of sense వాడికి రవంతైనా బుద్ధిలేదు.
- a grain in weightవొక గింజ యెత్తు.
- one pagoda weight is 52 and a half grains యాభైరెండున్నర గింజల యెత్తు, వొక వరహా యెత్తు అవుతున్నది.
- a rupeeis 180 grains Troy రూపాయికి 180 గింజల యెత్తు.
- parched grain పేలాలు.
- blasted or blighted grain తాలు.
- a certain grain a crop of which looks as if blighted అరికెలు.
- or the direction of the fibresof wood చెక్క నాణ్యము.
- wood of fine grain నాణ్యమైన, కొయ్యనాణ్యమైనచెక్క.
- wood of coarse grain ముతకమాను, ముతకచెక్క.
- against the grainor unwillingly అసమ్మతిగా, అసమ్మతిగా చెల్లించినాడు.
- he is a rogue in grain వాడు నిలువెల్లా విషము, వట్టి దొంగ.
- this clothwas dyed red in grain but the others are not యీ గుడ్డకు వేసి వుండేయెర్రచాయ నిండుచాయేగాని కడమవి కావు.
- cross grained క్రూరమైన, మూర్ఖమైన,మొండియైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).