Jump to content

recommend

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to advance by praise ; to the kindness of anotherశ్లాఘించుట, శ్లాఘించి పుచ్చుకొమ్మనుట, మంచిదనుట, శిఫారసు చేసుట.

  • you may readthis book if you like but I do not recommend it నీ కోర్టమైన యీ పుస్తకమును చదువు నేనుమంచిదనను.
  • he recommends bathing స్నానము చేస్తే మంచిదంటాడు.
  • her beauty recommended herto him as a wife దాని అందమే వాణ్ని దాన్ని పెండ్లి చేసుకొమ్మన్నది.
  • I followedthe course which you recommended మీరు యే పని మంచిదన్నారో నేను దాన్నే చేసినాను.
  • the garden in front recommends the house; it has not other recommendation ఆయింటికి యెదట తోట వుండడము ఆ యింటికి వొక గుణమే తప్ప వేరే వొక గుణమున్నులేదు.
  • do you think that I would recommend you a thief ? వొక దొంగను మంచివాడని మీవద్ద తీసుకొని వచ్చి విడుతునా.
  • can you recommend me a house and two servants and ahorse ? వొక యిల్లు, యిద్దరు పనివాండ్లు, వొక గుర్రము వీటిని శిఫారసు చేయగలవా.
  • you recommended them and I bought them అవి మంచివే కొనుక్కోవచ్చునని నీ వన్నందున నేనుకొనుక్కొన్నాను.
  • you may buy this but I do not recommend it నీవు కొనుక్కొంటే కొనుక్కోనేను మంచిదనను.
  • he recommended himself to his master by diligence and honestyవాడి జాగరూకతవల్ల నున్ను, పెద్ద మనిషి తనము వల్ల నున్ను, తన యజమానుడి దయసంపాదించుకొన్నాడు.
  • I shall recommend my son to your care నా కొడుకును తమ వశముచేస్తున్నాను.
  • I recommend my soul to God and my honour to the king ప్రాణమునుదేవుడికిన్ని మానమును రాజుకున్ను అర్పించినాను.
  • will you recommend me to that gentlemanfor employment ? వుద్యోగమును నాకు యిచ్చేటట్టు ఆ దొరగారికి నా యోగ్యతనుతెలియచేసి వొప్పగింత పెట్టుతారా.
  • I recommend you not to do this again దీన్ని నీవు మళ్ళీయిట్లా చేయడము మంచిది కాదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=recommend&oldid=942226" నుండి వెలికితీశారు