trunk
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, of an elephant తొండము, శుండము, గజహస్తము.
- of a treeస్తంభము, మోడు, అడుగు మొద్దు.
- the body without the limbs or head చేతులుకాళ్ళు తల లేని మొండెము.
- the main body of any thing as the trunk pipe తల్లిగొట్టము.
- a chest for clothes ; sometimes a small chest; commonly linedwith paper బట్టలపెట్టె.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).