urge
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to incite, to provoke, to press ప్రేరేపణ చేసుట, బుద్ధి పుట్టించుట.
- I urgeed him to pay the debt అప్పు చెల్లించమని వాడికి బుద్ధి చెప్పినాను.
- fear urged him to go back but hunger urged him to go on భయము వల్ల మళ్లు కోవలెనని తోచినది గాని ఆకలి అనేది వాణ్ని పొమ్మన్నది.
- this urged me to tell him the truth యిందు వల్ల వాడితో నిజము చెప్పవలసి వచ్చినది.
- necessity urged him to sell the property అగత్యము వల్ల సొమ్మును అమ్ముకోవలసి వచ్చినది.
- he urged his way forwards అవతల సాగిపోయినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).