with
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విభక్తి ప్రత్యయం, తో, చేత, తోడ.
- the wind blew with violence గాలిబలముగా కొట్టినది.
- he came along with me నా వెంట వచ్చినాడు.
- with aview to buying it దాన్ని కొనుక్కొనేటందుకు.
- he reads with easeఅవలీలకగా చదువుతాడు.
- he spoke with grief వ్యాకులముగా మాట్లాడినాడు.
- bottles packed with straw కసువులో పెట్టి కట్టిన బుడ్డలు.
- God being with us దేవుడు మా పాల వుండగా.
- God with us మా పలిటి దైవము.
- it was done with his knowledge అది వాని యెరుక మీద జరిగినది.
- he is on good terms with them now వాండ్లో యిప్పుడు హితముగా వున్నాడు.
- he said this with reason వాడు చెప్పిన దానికి హేతువు వున్నది.
- I saw it with my eyes నా కండ్లార చూచినాను.
- hehas an account with me వాడికీ నాకు లెక్క కద్దు.
- it is not the custom with us యీ వాడుక మాలో లేదు.
- with them its believed that he is still alive వాడు యిప్పటికి బ్రతికి వుండినట్టు వాండ్లు నమ్ముతారు.
- what did you do with it? దాన్నేమి చేస్తివి, అది యేమైనది.
- they found fault with us మా మీద తప్పు పెట్టినారు.
- are you angry with me నా మీద కోపమా? a snake with two heads రెండు తలలు గల పాము.
- she is with child అక్కడికి వొక బిడ్డను తిసుకొని వచ్చినది.
- they went to quarrel with him వానితో జగడానికిపోయినారు.
- I want an axe to hew with చెక్కడానకు నాకు వౌక గొడ్డలికావలెను.
- I gave him a pen to write with వ్రయడనమునకు వానికి వొక పేనా యిస్తిని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).